Showing posts with label Shudha rathri lyrics. Show all posts
Showing posts with label Shudha rathri lyrics. Show all posts

19 August 2020

Shudha Rathri Saddananga | శుద్ధరాత్రి సద్ధణంగ

128           Silent night, Holy night

శుద్ధరాత్రి ! సద్ధణంగ నందఱు నిద్రపోవ 
శుద్ధ దంపతుల మేల్కొనగా బరిశుద్ధుడౌ బాలకుడా!
దివ్య నిద్ర పొమ్మా దివ్య నిద్ర పొమ్మా 

2. శుద్ధరాత్రి ! సద్ధణంగ  దూతల హల్లెలూయ 
    గొల్ల వాండ్రకు దెలి పెను ఎందు కిట్టులు పాడెదరు?
    క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను

3. శుద్ధరాత్రి ! సద్ధణంగ దేవుని కొమరుడ !
    నీ ముఖంబున బ్రేమ లొల్కు నేడురక్షణ మాకువచ్చె
    నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే  
                                             -జోసెఫ్ మోర్
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...