Showing posts with label Nanna nanna nee kumarudanu. Show all posts
Showing posts with label Nanna nanna nee kumarudanu. Show all posts

09 May 2023

Nanna nanna nee kumarudanu | నాన్న నాన్న నీ కుమారుడను


నిను విడిచి నా హృదయం - పరితపించే నీ కోసం 
నేనంటే నీవే కదా - నీవు లేక నేలేనయ్య 
నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి - 
నీ సత్యమార్గమందు నడిపితివి (2)

నాన్న నాన్న నీ కుమారుడను నేను 
నాన్న నాన్న నీ కుమార్తెను నేను 

1. నిను విడిచి ఎటు పోదును 
నీవే నా ఆశ్రయ పురము
ఎప్పటికీ ఎరుగనైతిని 
నే కుమారుడను నేనని
నీ కంటి పాపగా నన్ను కాచితివి
నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా (2)

2. త్రోసివేయలేదు తృణీకరించలేదు
అవమానం నుండి విడిపించినావు నన్ను 
త్రోసి వేయలేదు తృణీకరించలేదు 
అవమానము నుండి కాపాడితివి నన్ను
హత్తుకుని ముద్దాడితివి నాన్న
ఆటంకము తొలగించి ఆదరించినావు

నాన్న నాన్న నీ కుమారుడను నేను 
నాన్న నాన్న నీ కుమార్తెను నేను 
నీ ప్రతిరూపము నేను నాన్న
నీ ప్రతిరూపము నేను నాన్న (3)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...