Showing posts with label నాజీవ యాత్రలో నాకున్న మిత్రుడా. Show all posts
Showing posts with label నాజీవ యాత్రలో నాకున్న మిత్రుడా. Show all posts

20 September 2020

Naa Jeeva Yathralo Nakunna | నాజీవ యాత్రలో నాకున్న

నా జీవ యాత్రలో నాకున్న మిత్రుడా - 
నా బ్రతుకు బాటలో నాకున్న ప్రియుడా (2)
     నడిపించవా ఏసు - నీ ఆత్మతో నీ సాక్షిగా 
     సిల్వ ప్రేమకై                            ||నాజీవ||

1. ఆపదలు నన్నుదరిచేరగా - 
    నామంచి కాపరినీవే కదా 
    శత్రువు మూక నన్ను చుట్టుముట్టగా - 
    బలమైన దుర్గము నీవే కదా 
    నా ఆశ్రయం నీవై నన్నాదుకొంటివి - 
    నా కోటయు నీవై నాకు రక్షణ ఇచ్చితివి (2)
                                                    ||నాజీవ||
2. తండ్రిని నిన్నుఎదిరించితీ - దూరదేశంకు 
    నే వెళ్ళితి
    శరీరము కుళ్ళికృషించెను -ఆస్తి అంతా హరించెను
    నా కన్న తండ్రివై నాకై వేచియుంటివే - 
    నన్ను చేర్చుకుంటివి -నాకుమార్గము చూపితివి(2)
                                                    ||నాజీవ||


Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...