Showing posts with label Yesu Nee Naamam Athimadhuram lyrics. Show all posts
Showing posts with label Yesu Nee Naamam Athimadhuram lyrics. Show all posts

29 May 2021

Yesu Nee Naamam Madhuram | యేసు నీ నామం అతిమధురం


యేసు నీ నామం మధురం (3) 
యేసు నీ నామం అతిమధురం 

1. యేసు నీ నామం మధురం - నా మొరను నీవు వినియున్నావు - నేను పడినప్పుడు లేవనెత్తుచున్నావు - యేసు నీ నామం మధురం (2)

2. నీ నామ ధ్యానం అతి మధురం - నీవు ఆదియు అంతము నిరంతరము - నా పాపముకై మరణించితివి - యేసు నీ నామం మధురం (2)

3. రాజుగ నీవు వచ్చుచున్నావు - నీ ప్రేమను నేను పొగడెదను - నా స్వరములతో నిన్ను స్తుతించెదను - యేసు నీ నామం మధురం (2)



DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...