Showing posts with label Mattinundi Vachina Ee Shareeramu lyrics. Show all posts
Showing posts with label Mattinundi Vachina Ee Shareeramu lyrics. Show all posts

08 June 2021

Mattinundi Vachina Ee Shareeramu | మట్టి నుండి వచ్చిన ఈ శరీరము

మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టి లోనే కలవాలిి
 స్వామి నీవిచ్చిన ఈ ఆత్మా తిరిగి నీ చెంతకు చేరాలి

1. నీకే నే స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి - ఈ లోకాన నేనొక భాటసారి ఈ జీవితమే ఒక ప్రయాణము 
తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రములు - ఎక్కడికి నే వెళ్ళుచున్నానో 
ఎరిగించు నా స్వామి 

2. లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది 
ఒక్క రోజు ప్రభు ముందు నిలబడి నే ఏం జవాబు ఇవ్వాలి 
మోక్షమా నరకమా నే నిప్పుడే నిర్ణయం చేయాలి - ఆత్మకు బదులుగా ఏమివ్వగలను - ఎరిగించు నా స్వామి
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...