Showing posts with label ప్రేమసాగరా సిల్వయాగం చేసినావయ్యా. Show all posts
Showing posts with label ప్రేమసాగరా సిల్వయాగం చేసినావయ్యా. Show all posts

29 May 2021

Prema Sagara Silvayagam Chesinavayya | ప్రేమసాగరా సిల్వయాగం చేసినావయ్యా

ప్రేమసాగరా సిల్వయాగం చేసినావయ్యా  
నీ కృప చూపినావయ్యా 
యేసుదేవరా నీదు త్యాగం మరువలేనయ్యా - 
నీ ఋణం తీర్చలేనయ్యా 

1.నాదు బ్రతుకులో శాంతి లేక బ్రతుకె బరువుగా మారిపోయెను (2)
భారమైన సిలువ మోసి (2) 
శ్రమలనోర్చితివి - నాదు వ్యధలు తీర్చితివి ||ప్రేమసాగరా||

2.ఎంత వెదకినా కొంచెమైనా - నాలో స్వస్థత లేకయుండెను (2)
గాయములు నా కొరకు పొంది(2)
రక్తము కార్చితివి - నన్ను శుద్ధి చేసితివి ||ప్రేమసాగరా||

3.నాదు పాపం ఘోరశాపం - నన్ను మృతునిగ మార్చివేసెను (2)
హీనమైన మరణమొంది(2)
తిరిగిలేచితివి - నాకు జీవమిచ్చితివి ||ప్రేమసాగరా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...