Showing posts with label Ella Sodaru Laikyatha. Show all posts
Showing posts with label Ella Sodaru Laikyatha. Show all posts

19 November 2021

Ella Sodaru Laikyatha | ఎల్ల సోదరు లైక్యత

260            
సంఘీభావము బలము
దావీదు కీర్తన 133
రా -  కమాసు,. తా - ఆది  
(చాయ : కొనియాడతరమే)

ఎల్ల సోదరు లైక్యత -  వసియించుట - యెంత మేలు మనోహరము ॥ఎల్ల ||

1. ధరణిలో నహరోను - తలనుండి దిగ జారు = పరిమళ తైలంబు - వలె నద్ది తనరారు || ఎల్ల || 

2. వెలయు సీయోను కొం - డల పైకి దిగి వచ్చు = నల హెర్మోను మంచు వలె నద్ది చెల్వారు ॥ ఎల్ల || 

3. తరంతరం బాశీర్వా - దము నిత్య జీవంబు = స్థిరముగా నందుండ - సెల విడెను దేవుండు ॥ఎల్ల ||

4. జనక తన యాత్మకును - ఘన మహిమ మగుఁగాక = మును పిప్పుడున్ యుగ - ముల కగును గా కామేన్ ॥ఎల్ల ||
                            - మల్లెల దావీదు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...