Showing posts with label ఒక దివ్యమైన సంగతితో. Show all posts
Showing posts with label ఒక దివ్యమైన సంగతితో. Show all posts

08 August 2021

Oka Divyamaina Sangathitho | ఒక దివ్యమైన సంగతితో

ఒక దివ్యమైన సంగతితో - నా హృదయము ఉప్పొంగెను (2)
యేసు రాజని నా ప్రియుడని - ప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక||

1. పదివేల మందిలో నా ప్రియుడు యేసు - ధవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2) 
తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)
వేవేల నోళ్లతో కీర్తింతును (2) ||ఒక|| 

2. పండ్రెండు గుమ్మముల పట్టణములో - నేను నివాసము చేయాలనీ (2)
తన సన్నిధిలో నేను నిలవాలని (2)
ప్రభు యేసులో పరవశించాలని (2) ||ఒక||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...