Showing posts with label Prabhu mora vinava. Show all posts
Showing posts with label Prabhu mora vinava. Show all posts

11 September 2022

Prabhu mora vinava | ప్రభు మొర వినవా


ప్రభు మొర వినవా - ప్రభు మొర వినవా
నీ కొరకే నేను వెదకేను దేవా
నాకొకసారి కనిపించ రావా (2) ||ప్రభు||

నాదు ప్రాణము తల్లడిల్లాగా -
భూదిగంతముల నుండియేగా (2)
మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ కొరకే||

ఎక్కలేని ఎత్తైన కొండ -
ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2)
చక్కని ప్రభు నీ మోము జూడ (2) ||నీ కొరకే||

మిత్రుడా నా ఆశ్రయ నీవే -
శత్రువుల యెడ నా కోట నీవే (2)
స్తుతికి కారణభూతుడా నీవే (2) ||నీ కొరకే||

06 March 2022

Prabhu mora vinava | ప్రభు మొర వినవా

ప్రభు మొర వినవా - ప్రభు మొర వినవా
నీ కొరకే నేను వెదకేను దేవా
నాకొకసారి కనిపించ రావా  (2) ||ప్రభు||

నాదు ప్రాణము తల్లడిల్లాగా - భూదిగంతముల నుండియేగా (2)
మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ కొరకే||

ఎక్కలేని ఎత్తైన కొండ - ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2)
చక్కని ప్రభు నీ మోము జూడ (2) ||నీ కొరకే||

మిత్రుడా నా ఆశ్రయ నీవే - శత్రువుల యెడ నా కోట నీవే (2)
స్తుతికి కారణభూతుడా నీవే (2) ||నీ కొరకే||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...