Showing posts with label Jyothirmayuda naa prana priyuda lyrics. Show all posts
Showing posts with label Jyothirmayuda naa prana priyuda lyrics. Show all posts

31 July 2020

Jyothirmayuda naa prana | జ్యోతిర్మయుడా నా ప్రాణ

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా -  
స్తుతి మహిమలు నీకే 
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే 
నా ఆనందము నీవే నా ఆరాధన నీవే ||జ్యోతి||

1.నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా
నీ తోటలోని - ద్రాక్షావల్లితో
నను అంటుకట్టి - స్థిరపరచావా ||జ్యోతి||

2.నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన - పాత్రగ చేయ
నను విసిరేయక - సారెపై ఉంచావా ||జ్యోతి||

3.నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
త్రియేకదేవా - ఆది సంభూతుడా
నిను నేనేమని - ఆరాధించెద ||జ్యోతి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...