Showing posts with label Yudaya Deshamandu. Show all posts
Showing posts with label Yudaya Deshamandu. Show all posts

05 December 2021

Yudaya Deshamandu | యూదాయా దేశమందు బేత్లహేములో

రాత్రి వేళ దూతవచ్చి చెప్పినాడురో .. 
వింతయైన గొప్ప ముచ్చట .. 

యూదాయా దేశమందు బేత్లహేములో 
రక్షకుడు ఉదయించినాడట (2) 
పోదాము సూద్దాము - రక్షకు డేసుని స్తుతించుదాం
పోదాము సుద్దాము - కానుకల అర్పించి ఆరాధించుదాం (2) రా 

1. పాపము నందున కృంగినమనకై - పరమును విడేనట (2) 
శాపమునంత తొలగించుటకై - నరునిగా మారేనట (2)
గబ్రియేలు దూతవచ్చి చెప్పెను - ఆ తార మనకు ఆ మార్గము చూపేను (2) ఆ తార (3) పో..సూ .. రా 

2. యుగములనాడే పితరులు పలికిన రక్షకుడితడేనట (2)
జగములనేలే సర్వాధికారి శిశువై వెలసేనట (2)
సర్వమానవాళిని రక్షించెను కన్య గర్భమందు జన్మించెను (2) పో .. రా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...