Showing posts with label Prabhuva Deva prema. Show all posts
Showing posts with label Prabhuva Deva prema. Show all posts

16 January 2021

Prabhuvaa Devaa Prema Rupivaya | ప్రభువా దేవా ప్రేమ రూపివయా

ప్రభువా దేవా.. ప్రేమ రూపివయా..
పాపినని నన్ను పిలచితివా.(2) ||ప్రభువా||

1. నీదు నామము స్మరణచేసిన - చాలును ఈజీవితమున (2)
మారు మనసు లేని బ్రతుకు - ఎందుకో ఈ జగమున
నీ సన్నిధిని చేర నైతిని (2)
అందుకే నను కరుణించి బ్రొవు ||ప్రభువా||

2. నాదు పాపములు క్షమించుటకై - ఎంత వేదన అనుభవించితివో
సిలువ భాదను చింతలేక ఓర్చితివా.
అంతమందు నిన్ను చేర..(2)
అందుకే నను కరుణించి బ్రొవు ||ప్రభువా||

3. మధురమైన నీదు ప్రేమను - మరువగలనా బ్రతుకున (2)
సిలువ లేని జీవితములు - స్థిరముకాదు ఇహమున
నూతన మనసు నాకోసగుమా (2)
అందుకే నన్ను కరుణించి బ్రోవు ||ప్రభువా||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...