Showing posts with label Yehova ninnu aasheervadinchi. Show all posts
Showing posts with label Yehova ninnu aasheervadinchi. Show all posts

20 March 2022

Yehova ninnu aasheervadinchi | యెహోవ నిన్ను ఆశీర్వదించి

621 
యెహోవ నిన్ను ఆశీర్వదించి కా - పా - డుగా - క
యెహోవ తన సన్నిధి ప్రకాశింప జేసి - నిన్ను కరుణించుగాక 
యెహోవ - నీ - మీద తన సన్నిధి కాంతి నుదయింపజేసి - నీకు సమాధానము కలుగ జయుగాక 
ఆమెన్ - ఆమెన్ - ఆమెన్ - ఆమెన్ - ఆమెన్ - ఆమెన్
                    – వై.వందనం విల్సన్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...