Showing posts with label M M keeravani songs. Show all posts
Showing posts with label M M keeravani songs. Show all posts

03 February 2021

Neetho nenu naduvaleni | నీతో నేను నడువాలని

నీతో నేను నడువాలని - నీతో కలసి ఉండాలని 
ఆశయ్యా చిన్న ఆశయ్యా - ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా  ||నీతో||

1.నడువలేక నేను యీ లోక యాత్రలో - 
బహు బలహీనుడ నైతినయా 
నా చేయి పట్టి నీతో నన్ను - 
నడిపించుమయ్యా నా యేసయ్యా 
నీతో నడువాలని.. నీలా ఉండాలని.. 
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్యా.. ||నీతో||

2.సౌలును పౌలుగా మార్చిన - నా గొప్పదేవుడా 
నీలో ప్రేమ నాలో నింపి - 
నీలా నన్ను నీవు మార్చుమయా 
నీతో నడువాలని.. నీతో ఉండాలని.. 
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్యా.. ||నీతో||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...