Showing posts with label Yesayya idi nee krupa. Show all posts
Showing posts with label Yesayya idi nee krupa. Show all posts

10 May 2022

Yesayya idi nee krupa | యేసయ్యా ఇది నీ కృప

యేసయ్యా ఇది నీ కృప
యేసయ్యా ఇది నీ కృప
మరువని కృప - విడువని కృప
ఇంతవరకు నీ సన్నిధిలో నిలిపిన కృప

బంధాలెన్నో నను బంధించగ విడిపించితివి నిను మోయుటకు
ఊరేగించుచుంటి వి - ప్రతిచోట నీ సాక్షిగ
ఇది నీ పిలుపుకు నిదర్శనమ

నీ రథమునకు కట్టబడిన అశ్వము నేనై సాగుచుంటిని
యుద్ధబేరి వినబడిన - వెనుతిరిగి చూడనీయవుగ
నీ నడిపింపులో - జయమేగ

పైనున్న వాటినే చూస్తూ ఎదుగుటకు
అటుఇటు కొమ్మలను తొలగించుచుంటివా
నీతో సమానముగనే ఎదుగుటయే నీ చిత్తమా
నీ నిత్యమహిమలో నిలుపుటకా

07 May 2022

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...