Showing posts with label తంబుర సితార. Show all posts
Showing posts with label తంబుర సితార. Show all posts

31 July 2020

Thambura sithara nadamutho | తంబుర సితార

తంబుర సితార నాదముతో - 
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడినచోట 
ఉంటాననిన స్వామికే ||తంబుర||

1. పాపులకై దిగివచ్చెనట - 
రోగులకే వైద్యుడని - 
పాపుల పంక్తిని కూర్చుని - ఆఆఆ .... 
విందులు చేసిన యేసునికే - 
పేదలపాలిట పెన్నిధికే ||తంబుర||

2. ప్రతి హృదయం ప్రభు మందిరమై - 
వెలుగులతో విలసిల్లి - 
నీ శోధనలను సమిధలుగా ఆఆఆ..... 
రకాగ్నులలో పడవేసి - 
క్రీస్తును చేరగ పరుగిడిరా ||తంబుర||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...