Showing posts with label SP Shailaja Christian songs. Show all posts
Showing posts with label SP Shailaja Christian songs. Show all posts

23 February 2021

Gnana jyothi neevenura | జ్ఞాన జ్యోతి నీవేనురా

లోక పాలకా దీన రక్షకా.. బాల యేసురా
జ్ఞాన జ్యోతి నీవేను రా - నామదిలో వెలిగించారా
నీ నామమే నా ప్రాణము 
నన్నింక కరుణించి కాపాడుము (2) ||జ్ఞాన||

నా మనసులో బాధ బాప రావా దేవ -
నా జీవన నౌక నింక దరి చేర్చగ రావ (2)
బ్రతుకు బాధలే.. శాంతి లేక నిన్నే చేరే దేవా..
వేదన తీర్చి నన్ను కాపాడవా..
నన్నింక కరుణించి కాపాడుము (2) ||జ్ఞాన||

భోగాలు కోరి భక్తి విడిచె దేవా - 
మొహల మునిగి నేను ముక్తి మరచె దేవా (2)
మనసు మారదే.. ముక్తి లేక నిన్నే చేరే దేవా
పాపములు మాపి నను కాపాడవా..
నన్నింక కరుణించి కాపాడుము (2) ||జ్ఞాన||
 

30 December 2020

Prabho Maharaaja Maha | ప్రభో మహారాజా మహా

ప్రభో మహారాజా.. మహా శాంతిదాత.. యెహోవా సుతా
ప్రభో మహారాజా..(2)

1. మానుజాళీ కలుషాల తొలగింపగా - నరకానా పడనీక  కాపాడగా
భువి మీద సౌభాగ్య మొనగూర్చగా - దివి శోభ విడనాడి దిగినావుగా ||ప్రభో||

2. కొరగాని నన్ను నీవు ప్రియమారగా - పరికించి జీవింప చేసేవయ్యా
ప్రతి ఫలము నేనేమీ సలిపేనయా - అనుదినము నిను నేను కీర్తించెద ||ప్రభో||

3. నీ నీతి మార్గాన నడిపించుమా - నీ ప్రేమ సౌధాన మనజేయుమా
నీ సేవ నేచేసి తరియింపగా - నీ నీడ నామీద నెలకొల్పు మా ||ప్రభో||
_________________________
Prabho Maharaja Maha shanti dotha 
yahova suthaa Prabho Maharaja (2)

1. Manujhali kalushala tolagimpagaa
Narakana padaneeka kapdagaa
Bhuvi meeda soubhagya monagurchaga
Divi shobha vidanaadi diginaavuga ||Prabho||

2. Khoragai nannu priyamaaraga
Parikinchi jeevimpa chesevaya
Pathiphalamu nenemi salipenaya
Anudinamu ninu nenu keerthincheda ||Prabho||

3. Nee neethi maargana nadipinchuma
Nee prema soudhana manacheyuma
Nee seva ne chesi thariyimpaga
Nee needa naamida nelakolpuma ||Prabho||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...