Showing posts with label Nee Paada Sannidhiki. Show all posts
Showing posts with label Nee Paada Sannidhiki. Show all posts

05 August 2022

Nee paada sannidhiki | నీ పాద సన్నిధికి కృపామయ

నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా 
నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని 

1.విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను 

2.నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము
మనస్సార ప్రార్థించుచు - యేసు నీదరి చేరెదను

3.నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంత - నీ బలము నా కిమ్ము

26 August 2021

Nee Paada Sannidhiki Krupaamaya | నీ పాద సన్నిధికి కృపామయా

నీ పాద సన్నిధికి - కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని (2) ||నీ పాద||

విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా (2)
సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచ్చటుండెదను (2) ||నీ పాద||

ప్రార్ధించుమంటివి ప్రభువా – సంకట సమయములో (2)
దయ చూపి నను కరుణించి – ప్రేమతో ఆదరించుమయ్యా (2) ||నీ పాద||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...