Showing posts with label నా యేసూ నీ పాదాల చెంతా. Show all posts
Showing posts with label నా యేసూ నీ పాదాల చెంతా. Show all posts

11 June 2022

Naa yesu nee paadala chentha | నా యేసూ నీ పాదాల చెంతా

నా యేసూ నీ పాదాల చెంతా -
నే ధ్యానింతును జీవితమంతా (2)
మరువను దేవా నీ సిలువ త్యాగము -
విడువను ప్రభువా విలువైన భాగ్యము (2)
పూర్ణ మనస్సుతో… పూర్ణ బలముతో…
పూర్ణాత్మతో నిన్ను ప్రేమింతును ||నా యేసూ||

1.పలుమార్లు నిన్ను నే వీడినాను -
నీ గాయాలను నే రేపినాను (2)
కోపించక ఎప్పుడూ… నా రాకకై
నీ కరుణించే కనుచూపుతో
కాంక్షతో వీక్షించిన దేవా ||మరువను||

2.నీ శ్రేష్ట పిలుపును నే త్రోసినాను -
నీ హృదయాన్ని క్షోభ పెట్టినాను (2)
విసుగక ఎప్పుడూ… నా ప్రార్థనకై
నీ ప్రేమించే పూర్ణ మనస్సుతో
వాంఛతో వేచిన దేవా ||మరువను||
__________________________________
Naa yesuu nee paadaala chenthaa
Ne dhyaaninthunu jeevithamanthaa (2)
Maruvanu devaa nee siluva thyaagamu
Viduvanu prabhuvaa viluvaina bhaagyamu (2)
Poorna manassutho… poorna balamutho…
Poornaathmatho ninnu preminthunu ||Naa Yesuu||

Palumaarlu ninnu ne veedinaanu
Nee gaayaalanu ne repinaanu (2)
Kopinchaka eppudoo… naa raakakai
Nee karuninche kanu chooputho
Kaankshatho veekshinchina devaa ||Maruvanu||

Nee sreshta pilupunu ne throsinaanu
Nee hrudayaanni kshobha pettinaanu (2)
Visugaka eppudoo… naa praarthanakai
Nee preminche purna manassutho
Vaanchatho vechina devaa ||Maruvanu||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...