Showing posts with label Vijaya Geethamu Manasara Nenu lyrics. Show all posts
Showing posts with label Vijaya Geethamu Manasara Nenu lyrics. Show all posts

28 March 2021

Vijaya Geethamu Manasara Nenu | విజయ గీతము మనసార నేను పాడెద

విజయ గీతము మనసార నేను పాడెద -
నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)
పునరుద్ధానుడ నీవే నాఅలాపనా నీకె నాఆరాధన (2)
 
1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే- పుటమువేసితివే నీ రూపము చూడ నాలో (2)
యేసయ్యా నీ తీర్మాానమే నను నిలిపినది -
నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ||
 
2. ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి  
నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో (2)
యేసయ్య నీ సంకల్పమే మహిమైశ్వర్యము 
నీ పరిశుద్దులలో చూపినది (2) ||విజయ||
 
3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై నిర్మించుచున్నావు నీవు 
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో (2)
యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె -
నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2)  ||విజయ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...