Showing posts with label ఆకాశం భూమియు మారిపోయినను. Show all posts
Showing posts with label ఆకాశం భూమియు మారిపోయినను. Show all posts

12 July 2021

Aakasham Bhumiyu Maaripoyinanu | ఆకాశం భూమియు మారిపోయినను

ఆకాశం భూమియు మారిపోయినను 
మారనివాడు యేసు మారనివాడు యేసు 

1.నా అక్కర నిమిత్తము ఎక్కడికెళ్ళెదన్ 
అబ్రహాము దేవుడ నీవేగా నా నమ్మకం - యెహోవా యీరే 

2.నిందల వలన నెమ్మది లేదు 
శాంతి సమాధానం ఇచ్చువారు మీరే - యెహోవా షాలోమ్ 

3.నా పాపభారం క్షమియించలేనిది 
నన్ను విమోచించి రక్షించుము దేవా - యెహోవా నిస్సి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...