Showing posts with label నేను ఓడిపోనయా నా పక్షానుండగా. Show all posts
Showing posts with label నేను ఓడిపోనయా నా పక్షానుండగా. Show all posts

17 April 2022

Nenu odiponaya | నేను ఓడిపోనయా నా పక్షానుండగా


నేను ఏడ్చినా చోటునే మనసారా నవ్వేదా.... హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా... (2)

నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా (2)
నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వెదా (2)
నేను పడినా చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2)

1. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే 
వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే (2)
ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2)
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను|| ఓడిపోనయా" 

2.నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే 
నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే (2)
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2)
శాశ్వతామైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను||

3. నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే
నన్ను దూషించిన చోటే దీవించినావే (2)
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2)
శాశ్వతామైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...