Showing posts with label Kammani Bahukammani Challani. Show all posts
Showing posts with label Kammani Bahukammani Challani. Show all posts

20 July 2021

Kammani Bahukammani Challani | కమ్మని బహుకమ్మనీ చల్లని అతి చల్లనీ


కమ్మని బహుకమ్మనీ - చల్లని అతి చల్లనీ - 
తెల్లని తేట తెల్లనీ యేసు నీ ప్రేమామృతం 
జుంటే తేనె కన్నా మధురం - సర్వ జనులకు సుకృతం 
యేసు నీ ప్రేమామృతం 

1.ఆశ చూపెను ఈ లోకం - మలినమాయెను నా జీవితం 
యేసూ నీదు ప్రేమ - దయ చూపెను ఈ దీనురాలి పైన 
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము - కడిగిన ముత్యముగా అయ్యాను నేను 

2. నా కురులతో పరిమళమ్ములతో చేసెద నీదు పాద సేవ 
నా గుండె గుడిలో కొలువైయున్న నీకు చేసెద నేను మధుర సేవ 
ఆరాధింతును నిన్ను అనుదినము - జీవింతును నీకై అనుక్షణము

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...