Showing posts with label Nalo Nee Premajyothini. Show all posts
Showing posts with label Nalo Nee Premajyothini. Show all posts

19 March 2021

Nalo Nee Prema Jyothini | నాలో నీ ప్రేమజ్యోతిని

నాలో నీ ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా (2)
ప్రజాళికే నే దివ్వెనై ప్రకాశమియ్యగా (2)
                                   ||నాలో నీ ప్రేమ||
నీదు ప్రేమ బాటలో - నేను సాగిపోవగా 
జీవ నాదు పదములె - నేను చూచి సాగగా(2)
నాదు కండ్లు తేటగా - ఆదరింపు చూడగా(2)
ఆదరింపు చూడగా
                                   ||నాలో నీ ప్రేమ||
జీవయాత్ర చాలాగా - నేను కన్ను మూయగా 
చావు లేని చోటికే - నీవు వుంచు నీడకే...
చేయిచాచి ప్రేమతో - చేరదీసి బ్రోవుమా (2)
చేరదీసి బ్రోవుమా....
                                   ||నాలో నీ ప్రేమ||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...