Showing posts with label యుద్ధము యెహోవాదే యుద్ధము. Show all posts
Showing posts with label యుద్ధము యెహోవాదే యుద్ధము. Show all posts

13 February 2022

Yudhamu yehovade | యుద్ధము యెహోవాదే యుద్ధము

యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే
రాజులు మనక్వెరు లేరు శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన యెహోవా మన అండా

బాధలు మనలను కృంగదీయవు
వ్యాధులు మనలను పడదోయవు
విశ్వాసమునకు కర్తయైన యేసయ్యే మన అండ ||యుద్ధము||

యెరికో గోడలు ముందున్నా - ఎఱ్ఱ సముద్రము ఎదురైనా (2)
అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక ||యుద్ధము||

అపవాదియైన సాతాను - గర్జించు సింహము వలె వచ్చిన (2)
యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ||యుద్ధము||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...