Showing posts with label ఆపత్కాలమున తన పర్ణశాలలో. Show all posts
Showing posts with label ఆపత్కాలమున తన పర్ణశాలలో. Show all posts

15 July 2021

Aapathkalamuna tana Parnashalalo ఆపత్కాలమున తన పర్ణశాలలో

ఆపత్కాలమున తన పర్ణశాలలో 
ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను 
తన గుడారపు మాటున నన్ను దాచెను 
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను 

యెహోవా నా ప్రాణ దుర్గము - నేను ఎవరికి వెరతును 
నా చేయి విడువని దేవుడుండగా - నేను భయపడను 

ఇహలోక దుఃఖ బాధలలో - నీవు నాతో ఉన్నావు 
ముదిమి వచ్చువరకు - నన్ను ఎత్తుకొనే దేవుడవు

నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు
నిత్యము నీ పై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్ ఆ ... హల్లెలూయ .... హల్లెలూయ 

లెక్కించలేని అధ్భుతములు - మక్కువతో చేసిన దేవా 
నీవు చేసిన కార్యములకై - నేను ఏమి అర్పింతును 

స్వచ్ఛమైన నిత్య ప్రేమను - నాపై చూపినదేవుడవు కొట్లా కొలది స్తోత్రములు - నిరతము నీకే ప్రభువా
Lyrics: Sharon Rose Kommanapalli
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...