Showing posts with label స్తుతులన్ గైకొనుమా. Show all posts
Showing posts with label స్తుతులన్ గైకొనుమా. Show all posts

24 September 2021

Sthuthulan Gaikonuma | స్తుతులన్ గైకొనుమా


స్తుతులన్ గైకొనుమా - సుత యేసు క్రీస్తువా 
సతతము మమ్ములని - కృపనిడి గావుమా..(2)

మా పెదవులతో నెప్పుడు నీ - వాక్యమును వచింపనిమ్ము 
మా కాళ్లు జేతులు ఎప్పుడు నీ - సేవను చేయను వాడనిమ్ము  ||స్తుతులన్||

మా కలిమియు పదవులనెల్ల నీ - శుద్ధ కృపచే బొందితిమి
మా కాలమంతయు నీ నీడలో - నిలకడగా నుండ దీవించుము ||స్తుతులన్||

నిజ విశ్వాసములో నెదుగా - నిశ్చల బుద్ధిని మా కొసగి నిరతము నీసేవ జేయుటకు - నీ ఆత్మ శక్తితో నింపుమయ్య
||స్తుతులన్||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...