Showing posts with label Diviteelu mandali siddelalo. Show all posts
Showing posts with label Diviteelu mandali siddelalo. Show all posts

12 July 2022

Diviteelu mandali siddelalo | దివిటీలు మండాలి సిద్దెలలో

దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి
ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా
ఇది నిదురించగా సమయమా
నీవు వెనుదిరిగితే న్యాయమా

ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు
ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు
ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా

రాకడ కాలపు సూచనలని చూచాయి
ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయ
పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాల
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...