Showing posts with label Dinakaran songs. Show all posts
Showing posts with label Dinakaran songs. Show all posts

16 August 2020

Rammanuchunnadu Ninnu Prabhu | రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు 
వాంఛతో తన కరము చాపి - రమ్మనుచున్నాడు 

1. ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీకిచ్చునని
    గ్రహియించి నీవు యేసుని చేరిన 
    హద్దు లేని ఇంపు నొం దెదవు               ||రమ్మను||
 
2. కన్నీరంతా తుడుచును - కనుపాపవలె కాపాడున్
    కారు మేఘము వలె కష్టములు వచ్చినను
    కనికరించి నిన్ను కాపాడును               ||రమ్మను||

3. సకల వ్యాధులను - స్వస్థపరచుటకు
    శక్తిమంతుడగు ప్రభు - యేసు ప్రేమతో
    అందరికి - తన కృపల నిచ్చున్.           ||రమ్మను||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...