Showing posts with label నన్ను తాకుము పరిశుద్ధపరచుము. Show all posts
Showing posts with label నన్ను తాకుము పరిశుద్ధపరచుము. Show all posts

07 June 2021

Nannu Taakumu Parishudha Parachumu | నన్ను తాకుము పరిశుద్ధపరచుము

నన్ను తాకుము పరిశుద్ధపరచుము విమోచిచు నా ప్రియ ప్రభు పరిశుద్ధపరచుము 

లోకము నుండి లోకపుబంధాల నుండి - పాపము నుండి పాపపు క్రియల నుండి 
విడిపించుము నా ప్రియ ప్రభు ఐక్యపరచుము నీలో నన్ను ఐక్యపరచుము 

నూతన హృదయంబు నాకిమ్ము దేవా నిజమైన నీ పోలిక దయచేయుమయ్యా 
విజయంబు నిచ్చి నడిపించుమా స్వస్థపరచుము నీలా నన్ను రూపుదిద్దుము

వేలిగించుము నన్ను ఈ లోకములో - విలువైన వానిగా నను మార్చుము 
ఉన్నత స్థలములో నను నిల్పుము - శక్తి నొసగుము
 సర్వోన్నతుడా నీ జ్ఞానమీయ్యుము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...