కన్నులతో చూసే ఈ లోకం ఎంతో - అందముగా సృష్టించబడెను భూలోకం
దేవుని ఆలయముగా ఈ దేహం - పరిశుద్ధునిగా సృష్టించే శరీరం
నా దేవుని సృష్టియేగా ఈ లోకం - ఆ సృష్టికర్త పనియేగా
నా యేసుని సృష్టియేగా ఈ లోకం - ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం

అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడు
మహిమ పొందాలని ఘనత నొందాలని
వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి
నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2)
తన పోలికలో నిర్మించుకొని - ఆ హృదిలో ఉండాలని (2)
నా దేవుడే కోరెనుగా - నీ హృదయాన్ని తనకీయవా ||కన్నులతో||

నీటిబుడగ వంటిదేగా ఈ జీవితం
ఆవిరైపోవును ఇది మన్నైపోవును
అల్ప కాలమేగా ఈ లోకము
పాడైపోవును ఇది లయమైపోవును (2)
ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు
సృష్టికర్త దేవుడినే మరచి అంధుడవై బ్రతికావు
ఆ యేసయ్య నీ కోసమై నీ శాపాన్ని భరియించెను
నిత్య జీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిను పిలచెను ||కన్నులతో||