Showing posts with label యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము. Show all posts
Showing posts with label యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము. Show all posts

27 May 2021

Yese Naa Aashrayamu Yese Naa Aadharamu | యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము

యేసే నా ఆశ్రయము - యేసే నా ఆధారము (2)
నా కోట నీవే.. నా దుర్గము నీవేే.. నా కాపరి నీవే (2)

1. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినాా - కష్టాల ఊభిలో కూరుకున్ననూ (2) 
నన్ను లేవనెత్తును.. నన్ను బలపరచును.. నాకు శక్తినిచ్చి నడిపించును(2)||యేసే నా||

2. జీవ నావలో తుఫాను చెలరేగినా - ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా(2)
నాకు తోడైయుండును.. నన్ను దరిచేర్చును.. చుక్కాని అయి దారిచుపును(2)||యేసే నా||

3. దినమంతయు చీకటి అలుముకున్ననూ - బ్రతుకే భారమైన సంద్రమైననూ(2) 
నాకు వెలుగిచ్చిను.. నన్ను వెలుగించును.. నా నావలో నాతో నుండును(2)||యేసే నా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...