Showing posts with label Tandri Deva Tandri Deva lyrics. Show all posts
Showing posts with label Tandri Deva Tandri Deva lyrics. Show all posts

06 April 2021

Tandri Deva Tandri Deva | తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం

తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా 
నీవుంటే నాకు చాలు 
నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్ 
నా జీవమా నా స్నేహమా ని ఆరాధించెదన్ 

1. నీ ప్రేమ వర్ణించుట నావల్ల కాదయ్యా 
    కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా      
    తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము 

2. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే 
    జుంటే తేనె కన్న నీ ప్రేమ మధురమయ్యా
    తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...