Showing posts with label Kaluvari Prema Kanikara Prema lyrics. Show all posts
Showing posts with label Kaluvari Prema Kanikara Prema lyrics. Show all posts

15 March 2021

Kaluvari Prema Kanikara Prema | కలువరి ప్రేమ కనికర ప్రేమ

కలువరి ప్రేమ కనికర ప్రేమ 
సిలువలో ప్రేమ జీవమిచ్చు ప్రేమ 
నా యేసుని ప్రేమ నను మార్చు ప్రేమ (2)
నా పరమ తండ్రి ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ 
                                        ||కలువరి||
1. నా రోగములను భరించిన ప్రేమ -
నా వ్యసనములను వహించిన ప్రేమ (2)
నా దోషములను మోసిన ప్రేమ (2)
సమాధాన శిక్షను పొందిన ప్రేమ (2)
                                        ||కలువరి||
2. నా పాపములను భరించిన ప్రేమ -
నా అతిక్రమములను క్షమించిన ప్రేమ (2)
తన దెబ్బలచే స్వస్థతిచ్చు ప్రేమ (2)
నా తిరుగుబాటును విన్నవించు ప్రేమ(2)
                                        ||కలువరి||
3. పరిశుద్ధ రక్తము కార్చిన ప్రేమ -
సిలువలో నాపై జాలి చూపు ప్రేమ (2)
నా విజ్ఞాపన మన్నించు ప్రేమ (2)
తనతో పరదైసు నన్ను చేర్చు ప్రేమ(2)
                                        ||కలువరి||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...