Showing posts with label ఒక క్షణమైనా నిను వీడినా. Show all posts
Showing posts with label ఒక క్షణమైనా నిను వీడినా. Show all posts

03 February 2022

Oka kshanamaina ninu veedina | ఒక క్షణమైనా నిను వీడినా

ఒక క్షణమైనా నిను వీడినా - నేనేమౌదునో తెలియదయ్యా (2)
ప్రభు నీతోడు నీనీడలో - నేనిల బ్రతుకు చున్నానయా (2) ||ఒక||

1. అపవాది శోధనలు నను చుట్టినా - ఇహలోక శ్రమలు ఎదురొచ్చినా (2)
ఆశ్రయమైన నీ నీడలో - నేనిల బ్రతుకుచున్నానయా (2) ||ఒక||

2. కునుకక ఎన్నడు నిద్రించక నీ - కనుపాపలో కాపాడుతూ (2)
కాపరివైన నీనీడలో - నేనిల బ్రతుకుచున్నానయా (2) ||ఒక||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...