Showing posts with label Sadakalamu neetho nenu lyrics. Show all posts
Showing posts with label Sadakalamu neetho nenu lyrics. Show all posts

15 August 2020

Sadakalamu Neetho Nenu | సదా కాలము నీతో నేను

సదా కాలము నీతోనేను-జీవించెదను యేసయ్యా(2)
యేసయ్యా యేసయ్యా ఆ .. ఆ ... యేసయ్యా (2)

1. పాపల ఊబిలో పడియున్న నన్ను - 
    నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా 
    ఏ తోడు లేని నాకు నాతోడుగా 
    నా అండగా నీవు నిలిచావయ్యా(2)||యేసయ్యా||

2. నీ వాత్సల్యమును నాపై చూపించి - 
    నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా 
    ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి 
    నా తోడుగా నీవు నిలిచావయ్యా(2)||యేసయ్యా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...