Showing posts with label ప్రియమైన యేసయ్యా ప్రేమకే. Show all posts
Showing posts with label ప్రియమైన యేసయ్యా ప్రేమకే. Show all posts

04 November 2021

Priyamaina Yesayya Premake | ప్రియమైన యేసయ్యా ప్రేమకే

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా - ప్రియమార నిన్ను చూడనీ 
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా - ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా - ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2)||ప్రియమైన||

1. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను -
అతిసుందరమైన నీరూపును మరువలేను దేవా (2)||నా ప్రియుడా||

2. ఎంతగానో వేచియుంటిని ఎవరుచూపని ప్రేమకై -
ఎదుటనీవే హృదిలోనీవే నామనసులోన నీవే (2)||నా ప్రియుడా||

3. ఏదోతెలియని వేదన ఎదలోనిండెను నా ప్రియా -
పదములుచాలని ప్రేమకై పరితపించెహృదయం (2) ||నా ప్రియుడా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...