Showing posts with label 050 దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో. Show all posts
Showing posts with label 050 దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో. Show all posts

17 August 2021

Deva Neeku Sthothramu Ee Raathrilo| దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో

50                      
సాయం ప్రార్థన
రా – మధ్యమావతి, తా – ఆది

దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో - నీ వెలుఁగు దీవెనకై = కావుము నన్నిప్పుడు - రాజుల రాజా - ప్రోవు రెక్కల నీడలో || దేవ ||

1.పూని యేసుని పేరిటన్ - మన్నించుము - కాని పనులను జేసినన్ = నేను నిదురపోవక - ముందే సమా - ధాన మిమ్ము నాకు ||దేవ||

2.చావు నొందుట కెన్నడు భీతి లేక - జీవింప నేర్పించుము = జీవ పునరుత్థానము - లో మహిమతో - లేవ మడియ నడ్పుము ||దేవ||

3.నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు = మానకుండగ దూతలన్ - గూడి చేయ - గాన మెప్పుడు గల్గునో ||దేవ||
                             – మత్తయి సమూయేలు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...