Showing posts with label Gurileni Brathukidi Daricherchava lyrics. Show all posts
Showing posts with label Gurileni Brathukidi Daricherchava lyrics. Show all posts

27 May 2021

Gurileni Brathukidi Daricherchava | గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్రభూ


గురిలేని బ్రతుకిది - దరిచేర్చవా నా ప్రభూ (2)
నీ తోడులేక నే సాగలేను (2) - నీ నీడనే కోరితి (2)

1.గాలికెగరు పొట్టువంటిది - నిలకడలేని నా బ్రతుకు (2)
అంతలోనే మాయమగును - ఆవిరివంటి నా బ్రతుకు (2)

2.వాడిపోయి రాలిపోవును - పువ్వులాంటి నా బ్రతుకు (2)
చిటికెలో చితికిపోవును - బుడగవోలె నా బ్రతుకు (2)

3.కలకాలం నిలుచునది - ప్రభువా నీ దివ్య వాక్యం (2)
నిత్యజీవమొసగునది - పరిశుద్ధుడా నీ నామం (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...