Showing posts with label కన్న తల్లి చేర్చునట్లు. Show all posts
Showing posts with label కన్న తల్లి చేర్చునట్లు. Show all posts

18 May 2022

Kanna thalli cherchunatlu | కన్న తల్లి చేర్చునట్లు

కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు (2)
హల్లేలుయా హల్లేలుయా (2)

కౌగిటిలో హత్తుకొనున్‌
నా చింతలన్‌ బాపును (2) ||కన్న||

చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును (2) ||కన్న||

నా కొరకై మరణించే
నా పాపముల్‌ భరియించే (2) ||కన్న||

చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు (2) ||కన్న||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...