Showing posts with label నా యేసయ్యా నా సర్వము నీవెనయ్య. Show all posts
Showing posts with label నా యేసయ్యా నా సర్వము నీవెనయ్య. Show all posts

29 March 2021

Naa Yesayya Naa Sarvamu | నా యేసయ్యా నా సర్వము నీవెనయ్య

నా యేసయ్యా నా సర్వము నీవెనయ్య(2)
నశించి పోయే నన్ను వెదకి రక్షించితివి -
నీ నామ ఘనతకే కృపలో నిలిపితివి (2)
                                    ||నా యేసయ్యా||
1. అమరములో నిలిచి పొంగే కడలిని -
    మాటతో నిమ్మళ పరిచినావే (2)
    ఏ దరి కానక తిరిగి నన్ను -
    నీ దరిచేర్చి నన్నాదరించితివే  (2)
                                    ||నా యేసయ్యా||
2. నీవు ఉండుచోటున నేనుండుటకు -
    లోకములో నుండి నన్ను వేరుపరచిటివి (2)
    అరణ్య మార్గమున నా కాపరివై -
    నా చేయి విడువక నడిపించుటివిగా (2)
                                  ||నా యేసయ్యా||
3. నీ మందిరములో దాచిన మేలుతో-
    నా హృదయమును సంతృప్తిపరచివి (2)
    ఏ ఆయుధము వర్ధిల్లనీయక -
    నలుదిశలా నాకు నెమ్మదినిచ్చితివే (2)
                                  ||నా యేసయ్యా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...