Showing posts with label రక్షకుడు పుట్టాడు నేడు. Show all posts
Showing posts with label రక్షకుడు పుట్టాడు నేడు. Show all posts

17 December 2021

Rakshakudu puttadu nedu | రక్షకుడు పుట్టాడు నేడు


రక్షకుడు పుట్టాడు నేడు - నీ కొరకే నా కొరకే
ఇమ్మానుయేలు మనకు తోడు 
ఉదయించెనే ప్రకాశించెనే 
ఉల్లసించి పాడెదం - ఉత్సహించి పొగడెదం
శుభవార్తను చాటెదం ప్రభు వార్తను ప్రకటించెదం - 

1. దీనులకు సువార్తనూ - ప్రకటించుటకు వచ్చెను
పాప శాప సంకెళ్లనూ - విడిపించుటకు వచ్చెను
అపవాది క్రియలనూ - లయపరచుటకే వచ్చెను కృపతో రక్షించునూ - ప్రేమతో క్షమియించునూ 

He Came to save the world .. మన రక్షకుడు ...

2. దైవ మహిమనూ విడిచెనూ - మనుష్యరూపిగా వచ్చెను 
నీతిమంతులుగ చేయునూ - శాంతినే మనకిచ్చును . నిరతం దయ చూపును - శాశ్వత కృప చూపునూ
మరలా దిగివచ్చును - తన ప్రజలను పాలించునూ

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...