Showing posts with label సుందరుడా అతిశయుడా. Show all posts
Showing posts with label సుందరుడా అతిశయుడా. Show all posts

23 July 2021

Sundaruda Athishayuda Mahonnathuda | సుందరుడా అతిశయుడా మహోన్నతుడా

సుందరుడా - అతిశయుడా - మహోన్నతుడా - నా ప్రియుడా (4)

పదివెలలో నీవు అతిసుందరుడవు - నా ప్రాణ ప్రియుడవు నీవే - 
శారోను పుష్పమా - లోయలోని పద్మమా - నిను నేను కనుగొంటినే (2)

సుందరుడా.. అతిశయుడా  (2)

నిను చూడాలని .. నీ ప్రేమ లో ఉండాలని - నే నాశించుచున్నాను (4)

సుందరుడా అతిశయుడా ... (2) 

యేసయ్య నా యేసయ్యా నీ వంటి వారెవ్వరూ - యేసయ్య నా యేసయ్యా నీలా లేరు ఎవ్వరు (2)

సుందారుడా ..అతిశయుడా (2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...