Showing posts with label ఓ క్రైస్తవా నీ వాస్తవాలు. Show all posts
Showing posts with label ఓ క్రైస్తవా నీ వాస్తవాలు. Show all posts

04 November 2021

O Kraisthava nee vaasthavaalu | ఓ క్రైస్తవా నీ వాస్తవాలు

ఓ క్రైస్తవ నీ వాస్తవాలు - తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా?
దైవ త్రాసులో తూయగ నీవు తేలికై పోదువా? (2) ||ఓ క్రైస్తవా||

1.ఈలోక అర్హత లెన్నున్నగానీ - నీకున్న సంపదలెన్నైన గానీ(2)
ఈ లోక త్రాసులో సరితూగినా - సరితూగగలవా - ప్రభు త్రాసులో - ఆ తీర్పులో ||ఓ క్రైస్తవా||

2.యేసంకితము కాని యేజీవితమైనా - ఎంతెంతగా ఏడ్చి రోధించిన (2)
కాలేదు దేవుని ప్రేమకు పాత్రం - మించేను సమయం - లేదిక ప్రాప్తం - ఆ తీర్పులో ||ఓ క్రైస్తవా||
                                 - G.S. vijay kumar
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...