రక్తం జయం యేసు రక్తం జయం - సిలువలో కార్చిన రక్తం జయం (2)
యేసు రక్తమే జయం
యేసు రక్తమే జయం
యేసు రక్తమే జయం
యేసు రక్తమే జయం ||రక్తం జయం||
1.పాపమును కడిగే రక్తం - మనసాక్షిని శుద్ధి చేసే రక్తం (2)
శిక్షను తప్పించే రక్తం (2)
అమూల్యమైన యేసు రక్తం ||రక్తం జయం||
2.పరిశుద్దినిగా చేసే రక్తం - తండ్రి తో సంధి చేసే రక్తం (2)
పరిశుద్ధ స్థలములో చెర్చు రక్తం (2)
నిష్కలంకమైన యేసు రక్తం ||రక్తం జయం||
3.నీతిమంతునిగా చేసిన రక్తం - నిర్దోషినిగా మార్చిన రక్తం (2)
నిత్య నిభందన చేసిన రక్తం (2)
నిత్య జీవమిచ్చు యేసు రక్తం ||రక్తం జయం||
4.క్రయధనమును చెల్లించిన రక్తం - బలులు అర్పణలు కోరని రక్తం (2)
నన్ను విమోచిమ్చిన రక్తం (2)
క్రొత్త నిభంధాన యేసు రక్తం ||రక్తం జయం||