Showing posts with label ఏపాటిదాననయా నన్నింతగ. Show all posts
Showing posts with label ఏపాటిదాననయా నన్నింతగ. Show all posts

08 February 2021

Yepati Dananaya Nanninthaga | ఏపాటిదాననయా నన్నింతగ

ఏపాటిదాననయా - నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటిదాననయా - నాపై కృప చూపుటకు
నా దోషము భరియించి - నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు - కలువరిలో మరణించి
ప్రేమించే ప్రేమామయుడా - నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవా - నీ కృపకు సాటియేది 
                                                                       || ఏపాటి ||
కష్టాల కడలిలో - కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు - నన్నాదరించావు
అందరు నను విడచిన - నను విడువని యేసయ్య
విడువను ఎడబాయనని - నా తోడై నిలిచితివా
                                                                     || ప్రేమించే ||
నీ ప్రేమను మరువలేనయ్య - నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను - ప్రకటింతును బ్రతుకంతా
నేనొందిన ఈ జయము - నీవిచ్చినదేనయ్య
నీవిచ్చిన జీవముకై - స్తోత్రము యేసయ్య
                                                                 || ప్రేమించే ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...