Showing posts with label Mahima ghanathaku arhudavu. Show all posts
Showing posts with label Mahima ghanathaku arhudavu. Show all posts

19 August 2020

Mahima Ghanathaku Arhudavu | మహిమ ఘనతకు అర్హుడవు

మహిమ ఘనతకు అర్హుడవు - నీవే నా దైవము (2)
సృష్టికర్త ముక్తిదాత - సృష్టికర్త ముక్తిదాత
మా స్తుతులకు పాత్రుడా - ఆరాధనా నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన - ఆరాధనా నీకే (4) 

మన్నాను కురిపించినావు - బండ నుండి నీళ్ళిచ్చినావు (2)
యెహోవా యీరే - చూచుకొనును (2)
సర్వము సమకూర్చును - ఆరాధనా నీకే
ఆరాధన స్తుతి ఆరాధన - ఆరాధనా నీకే (4) 

వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు (2)
యెహోవా రాఫా స్వస్థపరుచును (2)
నను స్వస్థపరచును - ఆరాధనా నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన - ఆరాధనా నీకే(4) ||మహిమ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...