Showing posts with label Yentha madhuramu yesuni lyrics. Show all posts
Showing posts with label Yentha madhuramu yesuni lyrics. Show all posts

18 August 2020

Yentha madhuramu yesuni prema ఎంత మధురము యేసుని ప్రేమా

ఎంత మధురము యేసుని ప్రేమా (2) 
ఎంత మధురము - నా యేసుని ప్రేమా
ప్రేమా - ప్రేమా - ప్రేమా - ప్రేమా (2) 

1.అంధకార బంధము నన్నావరించగా
అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)
బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||ఎంత||

2.రక్షించు వారులేక పక్షినైతిని
భక్షకుడు భాణము - గురిపెట్టియుండెను (2)
బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) ||ఎంత||

3.ఎన్నో పాపములు చేసి మూట కడితిని 
ఎన్నో మోసములు చేసి దోషినైతిని (2)
బంధము తెంచెను- బ్రతికించెను నన్ను(2)||ఎంత||

4.కుష్ఠు బ్రతుకునై నేను - కృంగియుండగా
బ్రష్టుడనైన నన్ను బ్రతికించెనుగా (2)
బంధము తెంచెను బ్రతికించెను నన్ను(2)||ఎంత||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...