Showing posts with label Melulu Nee Melulu Marachipolenayya. Show all posts
Showing posts with label Melulu Nee Melulu Marachipolenayya. Show all posts

09 July 2021

Melulu Nee Melulu Marachipolenayya | మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా


మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) 
నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ||మేలులు|| 

1.కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా .. గొర్రెపిల్ల మనస్సయ్యా - (3)

2.అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)
 నీది పావురము మనస్సయ్యా యేసయ్యా - పావురము మనస్సయ్యా - (3)

3.చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) 
నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా - ప్రేమించే మనస్సయ్యా - (3)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...