Showing posts with label ఆకాశమందున్న ఆసీనుడా. Show all posts
Showing posts with label ఆకాశమందున్న ఆసీనుడా. Show all posts

18 August 2020

Akashamandunna Aasinuda | ఆకాశమందున్న ఆసీనుడా

ఆకాశమందున్న ఆసీనుడా - 
నీ తట్టు కనులెత్తుచున్నాను
కరుణించుమా యేసు కాపాడుమా - 
నీ తట్టు కనులెత్తుచున్నాను ||నేను||

1. చెదిరిపోయిన గొర్రెను నేను - 
    దారి కానక తిరుగుచున్నాను 
    కరుణించుమా యేసు కాపాడుమా - 
    నీ తట్టు కనులెత్తుచున్నాను ||నేను||

2. గాయపడిన గొర్రెను నేను - 
    బాగుచేయుమా పరమవైద్యుడా 
    కరుణించుమా యేసు కాపాడుమా - 
    నీ తట్టు కనులెత్తుచున్నాను ||నేను||

3. పాప ఊబిలో పడి యున్నాను - 
    లేవనెత్తుమా శుద్ధి చేయుము 
    కరుణించుమా యేసు కాపాడుమా - 
    నీ తట్టు కనులెత్తుచున్నాను ||నేను||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...